Sunday 10 March 2013

పూల మొక్కల నర్సరీ

ఎండాకాలం పూలమొక్కల పై మనసులాగేస్తుంది.ఎక్కువ ఎండ తగల కూడదు ,పూర్తిగా నీడ పట్టున ఉంచకుండా జాగ్రత్తపడాలి.వాళ్ళనే అడిగితే ఎరువులు ఇస్తారు వాటిని చెప్పిన పాళ్ళల్లో మొక్కలకు వెయ్యాలి.గులాబీలు పూసిన వెంటనే కొమ్మను ఆ మేరకు కత్తిరించేసుకుంటే కొత్త చిగుర్లు వస్తాయి.లేకపోతే మొక్క మొండిదయిపోయి పూవులు పూయవు.హైబ్రీడ్ గులాబీల ధర 200 రూ -300 రూ వరకూ ఉంటుంది .వీటికి ముళ్ళు ఉండవు.ఒకేసారి పది-పదిహేను పూవులు పూస్తాయి.నల్లమట్టి,ఎర్రమట్టి కలగలిపిన మట్టి మొక్కకు బలం అట .



గులాబి వర్ణపు మందారం



గులాబీ గులాబీలు


వివిధ రంగులలో  



తెలుపు మందారాలు


 గుత్తు పూవులు


రకరకాల చామంతులు







డిసంబరాలు


ఇంటికి తెచ్చిన మరునాడే పూసిన మందారాలు

3 comments:

Anonymous said...

Interesting

ధాత్రి said...

ఫోటోలు చాలా బాగున్నయండి..:)
చివరిలో డిసెంబరాలు కాదేమొనండి..అవి బిళ్ళ గన్నేరు పువ్వులు హైబ్రిడ్ రకాలు...:)

తులసి said...

కష్టేఫలి గారు ధన్యవాదాలు
ధాత్రిగారు డిసంబరాలు అనుకున్నాను.బిళ్ళ గన్నేరులా ధాంక్యూ.