Wednesday 17 April 2013

మామిడి పళ్ళు ఏమయ్యాయ్.


ఎండలు మండిపోతున్నాయ్ .వేసవి వేడిని మరిపించే బంగిన పల్లి,రసాలు ,ముంజుల జాడలు లేవు.అనుకోని వరదలు,గాలివానల వల్ల పూత రాలిపోయి మార్కెట్లో ఈసరికే రాశుల రాశులుగా కనపడవలసిన మామిడిపళ్ళు తక్కువ గా కనబడుతున్నాయ్. ఈ సాక్ష్యం చూసయినా   రైతుల ఆక్రందనలు ప్రభుత్వానికి అర్ధం అయితే బావుండు.


Friday 22 March 2013

షిరిడి బాబా -బాబా అనుచరులు - వస్తువులు.(సాయి భక్తుల కొరకు )

సాయి బాబా తో ప్రత్యక్ష ఆనుబంధం ఉన్న కొందరు భక్తులు. సాయ్ సచ్చరిత చదివినవారికి వీరు వీరు సుపరిచితులు


అబ్ధుల్ బాబ




హేమాడ్ పంతు ఇతనినే అన్నా సాహెబ్ దాబోళ్కర్ అందురు .సాయి సచ్చరితను ఇతనే రచించారు




అప్పాకులకర్ణి 




భాగోజి షిండే

దాద సాహెబ్ పురందరే



దామోదర్



గోపాల్రావ్  బూటి


కాక సాహెబ్ మహాజని



                                                                కాశిరాం బాలషింపి



లక్ష్మన్ ముంగి  



లక్ష్మన్ నూల్కర్



మాదవ రావ్



మహాదేవ్ సపత్నేకర్



మేఘ్ శ్యాం



నానసాహెబ్ చందోర్కర్



నానసాహెబ్ కర్కర్



నందు మార్వడి




నానాసాహెబ్ రస్నే



పర్వత బాయ్ సపత్నేకర్




పిళ్ళే



రాధ క్రిష్ణ స్వామి



రామ క్రిష్ణన్ వాల్కర్


సాదుబాయ్



సగుణ్ మేల్నాయక్

సుందర్ రావ్ నవాల్కర్


స్వామి శరణానంద్

యశ్వంత్ గాల్వాంకర్


yrsuker 


బాపుసాహేబ్ ధుమాల్ 


బాయజాబాయ్ 


దాదాసాహెబ్ కాపర్డే 


దాసగణు 


లక్ష్మి బాయ్ షిండే 



మాధవరావ్ దేష్ పాండే 


మహల్సాపతి 



త్రయంబక్ దామోధర్ 


వినాయక్ సాటే 



తాత్యా పాటిల్ కోతే 


బాబా 


బాబా ఉన్నప్పుడు ధుని 

ద్వారకా మాయి 

బాబా వస్తువులు 

చావడి ఉత్సవంలో బాబా వస్త్రములు 

బాబా దుస్తులు 


బాబా వాడిన తిరుగలి ,పాత్రలు 


బాబా అనుచరులతో 

Friday 15 March 2013

పనస పిక్కల కూర.


పనసతొనలు తినేసాక వాటిలో పిక్కలను పడేయకుండా శుభ్రం చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి 


కుక్కర్లో కొన్ని నీళ్ళుపోసి పిక్కలను వేసి 3 విజిల్స్ వచ్చేవరకూ ఉడకబెట్టి చల్లారాకా పైన తోలు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. 


బాణాలిలో ముందు నూనెవేసి ఉల్లి ముక్కలు వేసి వేపుకోవాలి


తరువాత ఉడకబెట్టి కోసిన పనసపిక్కల ముక్కలు వేసి కలుపుకోవాలి

అవి వేగాకా టమోటా ముక్కలువేయాలి 


తరువాత పసుపు,ఉప్పు ,కారం,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి .కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి.



పనసపిక్కల కూర తయార్.ఈ కూర చాలా బాగుంటుంది